7:05 PM IST
హుజురాబాద్ ఈటలదే.. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసింది. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ .. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌పై 24,068 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి బీజేపీనే ఆధిక్యంలో వుంటూ వచ్చింది. మొత్తంగా బీజేపీకి 1,06,780 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 82,712 ఓట్లు పోలయ్యాయి.
6:31 PM IST
ఈటల రాజేందర్ విజయం.. ఇంకా మిగిలేవున్న రెండు రౌండ్ల కౌంటింగ్
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ విజయం ఇక లాంఛనమేప. ఇప్పటికే ఆయన మెజారిటీ 21 వేల మార్క్‌ను దాటింది. ఇంకా రెండు రౌండ్ల ఓట్లను లెక్కించాల్సి వుంది. అయితే ఇక టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈటల విజయం ఖరారైనట్లే. దీనిపై ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
6:05 PM IST
ఈటల పైపైకి, 20వ రౌండ్‌లోనూ లీడ్.. 21,015 ఓట్ల మెజార్టీతో బీజేపీ
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. 20 రౌండ్లు ముగిసేసరికి ఈటల 21,015 ఓట్ల మెజార్టీతో వున్నారు. 20వ రౌండ్‌లో 1,474 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ నిలిచింది.
5:59 PM IST
19 రౌండ్‌లో ఈటలదే పైచేయి.. 19,541 ఓట్ల మెజారిటీతో బీజేపీ లీడ్
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. 19 రౌండ్లు ముగిసే సరికి ఈటలకు 91,312 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి 71,771 ఓట్లు పడ్డాయి. 19వ రౌండ్‌లో బీజేపీకి 3,047 ఓట్లు పడ్డాయి. దీంతో ఈటల 19,541 ఓట్ల మెజారిటీతో వున్నారు.
4:58 PM IST
17వ రౌండ్లో ఈటలదే హవా... భారీ ఆధిక్యం
17వ రౌండ్ లో బిజెపి భారీ ఆధిక్యం సాధించింది. సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటల ఈ 17వ రౌండ్ లో 1,423 మెజారిటీ సాధించారు. ఈ రౌండ్ లో BJPకి 5610, TRS కి 4187 ఓట్లు వచ్చాయి. దీంతో బిజెపి ఓట్లు 79,785, టీఆర్ఎస్ ఓట్లు 65,167 కు చేరుకున్నారు. దీంతో ఈటల మొత్తం మెజారిటీ 14,618 చేరింది.
4:40 PM IST
హుజురాబాద్ ఈటలవైపే... ఓటర్ల స్పష్టమైన తీర్పు
ఇప్పటివరకు మొత్తం 16 రౌండ్లు పూర్తవగా ఆరంభంనుండి ఈటల రాజేందర్ ఆధిక్యమే కొనసాగుతోంది. మొత్తంగా 14 రౌండ్లలో బిజెపి మెజారిటీ సాదించగా, కేవలం 2 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది.
4:38 PM IST
16 రౌండ్ లోనూ ఈటలదే పైచేయి
16వ రౌండ్ లో ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగింది. ఈ రౌండ్లో 1712 ఓట్ల ఆధిక్యాన్ని బీజేపీ సాధించింది. ఈ రౌండ్ లో BJPకి 5689, TRSకి 3917 వచ్చాయి. దీంతో బిజెపి ఆధిక్యం 13195కు చేరింది. ఈ రౌండ్ తర్వాత బిజెపికి మొత్తం 74,175 ఓట్లు, టీఆర్ఎస్ 60,220 సాధించాయి. కాంగ్రెస్ కు అత్యంత దారుణంగా 2131 ఓట్ల మాత్రమే వచ్చాయి.
4:22 PM IST
15వ రౌండ్ తర్వాత పార్టీలవారిగా ఓట్ల వివరాలు
15వ రౌండ్ ముగిసేసరికి ఈటల పోటీచేసిపి బిజెపికి 68,586 ఓట్లు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీచేసిన టీఆర్ఎస్ కు 57,003, కాంగ్రెస్ 1982 ఓట్లు వచ్చాయి.
4:09 PM IST
11వేలు దాటిన ఈటల ఆధిక్యం... ఒకే రౌండ్లో 2149 మెజారిటీ
15వ రౌండ్ లో బిజెపికి భారీ ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యం 11583 ఓట్లకు చేరింది. ఒక్క 15వ రౌండ్ లోనే ఏకంగా 2,149ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ రౌండ్ లో బిజెపికి 5507, టీఆర్ఎస్ కు 3358 ఓట్లు వచ్చాయి.
3:54 PM IST
ఇప్పటివరకు పార్టీలవారిగా వచ్చిన ఓట్లివి...
14వ రౌండ్ తర్వాత బిజెపికి 63079, టీఆర్ఎస్ కి 53627, కాంగ్రెస్ కి 1830 ఓట్లు వచ్చాయి.
3:45 PM IST
14వ రౌండ్ ఈటలదే... గెల్లుపై 1046 ఓట్ల ఆధిక్యం
14వ రౌండ్ లో బిజెపి ఆధిక్యం కొనసాగింది. ఈ రౌండ్ లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుపై 1046ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో ఈటల మొత్తం లీడింగ్ 9434కు చేరుకుంది.
3:18 PM IST
13వ రౌండ్ లో ఈటలకు భారీ ఆధిక్యం...
13రౌండ్ లోనూ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్ లో బిజెపికి ఏకంగా 1867ఓట్ల ఆధిక్యం లభించినట్లు తెలుస్తోంది. 13వ రౌండ్ తర్వాత ఈటల మెజారిటీ 8,388 కు చేరింది. ఈ రౌండ్ లో బిజెపికి 4836, టీఆర్ఎస్ కు 2971 ఓట్లు వచ్చాయి. 13వ రౌండ్ తర్వాత బిజెపి ఓట్లు 58,333, టీఆర్ఎస్ కు 49,945ఓట్లకు చేరాయి.
3:11 PM IST
12వ రౌండ్లో పార్టీలవారిగా ఓట్ల వివరాలు
12వ రౌండ్లో బిజెపికి 4849, టీఆర్ఎస్ కు 3632 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసాక మొత్తంగా బిజెపికి 53,497, టీఆర్ఎస్ కు 46,974ఓట్లుకు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు 1729 చేరాయి.
3:01 PM IST
11వ రౌండ్ వివరాలు
2:59 PM IST
మళ్లీ ఈటలకు ఆధిక్యం
12వ రౌండ్ లో తిరిగి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్ లో 1,217 ఓట్ల ఆధిక్యంలో ఈటల వున్నట్లు తెలుస్తోంది. దీంతో 6,523కు పైగా ఈటల మెజారిటీ దాటే అవకాశం కనిపిస్తోంది.
2:53 PM IST
యాబైవేల ఓట్లకు చేరువలో ఈటల
పదకొండో రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి ఈటలకు 48,588 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 43,324 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు కేవలం 2524 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 11వ రౌండ్లో బిజెపికి 3941, టీఆర్ఎస్ కు 4308 ఓట్లు వచ్చాయి.
2:46 PM IST
11వ రౌండ్‌లో ఆధిక్యంలోకి టీఆర్ఎస్.. అయినా లీడ్‌లో ఈటల
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ 367 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే 11 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 5,264 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు.
2:37 PM IST
10వ రౌండ్‌లోనూ ఈటలదే పైచేయి.. 5,631 ఓట్ల మెజారిటీతో బీజేపీ
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పదో రౌండ్‌లోనూ ఆయనే పైచేయి సాధించారు. 10 రౌండ్లు ముగిసే సరికి ఈటల రాజేందర్ 5,631 ఓట్ల మెజారిటీతో వున్నారు.
1:51 PM IST
తొమ్మిదో రౌండ్ లో ఈటలకు 1835 ఓట్ల ఆధిక్యం
తొమ్మిదో రౌండ్ లో ఈటలకు 1835 ఓట్ల ఆధిక్యం లభించింది.
1:44 PM IST
తొమ్మిదో రౌండ్ ఈటలదే... వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యం
తొమ్మిదో రౌండ్ లో మళ్లీ ఈటలకే ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో ఆయన వెయ్యికి పైగా ఓట్ల లీడ్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ రౌండ్ తర్వాత ఈటల ఆధిక్యం 5111కు చేరింది.
1:44 PM IST
పోస్టల్ బ్యాలెట్ పై అధికారిక ప్రకటన... టీఆర్ఎస్ ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక ప్రకటన వెలువడింది. మొత్తం 753మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోగా టిఆర్ఎస్ కు 455, బీజేపీకి 242, కాంగ్రెస్ 02 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ లీడ్ 213గా వుంది.
1:25 PM IST
గెల్లుకు షాక్... సొంత గ్రామంలోనే ఈటలకు ఆధిక్యం
సొంత మండలం వీణవంక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కాస్త ఊరటనిచ్చినా సొంత గ్రామం హిమ్మత్ నగర్ లో మాత్రం షాకిచ్చింది. ఈ గ్రామంలో ఈటల రాజేందర్ కు 191 ఓట్ల బిజెపి ఆధిక్యం లభించింది.
1:25 PM IST
తొమ్మిదో రౌండ్లోనూ హోరాహోరీ
హుజురాబాద్ కౌంటింగ్ లో ఎనిమిదో రౌండ్ మాదిరిగానే తొమ్మిదో రౌండ్లో కూడా టీఆర్ఎస్, బిజెపి ల మధ్యే హోరాహోరీగా సాగుతోంది.
1:25 PM IST
మొదటిసారి టీఆర్ఎస్ లీడ్
ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 4,248, బీజేపీ 4,086, కాంగ్రెస్ కు 89 కు లభించాయి. టిఆర్ఎస్ లీడ్ 162 గా వుంది.
1:14 PM IST
సొంత ఇలాకాలో గెల్లుకు ఆధిక్యం
సొంత మండలం వీణవంకలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఈటలపై స్వల్ప ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 162ఓట్ల ఆధిక్యం లభించింది.
1:02 PM IST
3432 ఆధిక్యంలో ఈటల
ఏడో రౌండ్ తర్వాత బిజెపి ఆధిక్యం 3432 కు చేరింది. ఈ రౌండ్ తర్వాత బిజెపికి లభించిన మొత్తం ఓట్లు 31,027, టీఆర్ఎస్ 27,589 కు చేరాయి. ఈ రౌండ్లో టిఆర్ఎస్ కు 3,792, బీజేపీకి 4,038, కాంగ్రెస్ కు 94 ఓట్లు వచ్చాయి.
12:58 PM IST
కొనసాగుతున్న ఈటల హవా...ఏడో రౌండ్ లోనూ బిజెపిదే ఆధిక్యం
హుజురాబాద్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభంనుండి ఈటల రాజేందర్ హవా కొనసాగుతోంది. వరుసగా ఆరు రౌండ్లలోనూ కొనసాగిన బిజెపి ఆధిక్యం ఏడో రౌండ్ లోనూ సాగింది.
12:40 PM IST
3639కి చేరిన ఈటల ఆధిక్యం
ఆరో రౌండ్ లో బిజెపికి 4656, టీఆర్ఎస్ కి 3639 ఓట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు బిజెపికి 26,983, టీఆర్ఎస్ కు 23, 797 కు ఓట్లు పడ్డాయని తేలింది.
12:30 AM IST
ఆరో రౌండ్ లో ఈటలదే ఆధిక్యం
ఆరో రౌండ్ లో ఈటల 1017 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీంతో ఆయన మొత్తం ఆధిక్యం 3186 చేరువయ్యింది.
12:03 PM IST
హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరేసాం: బండి సంజయ్
హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం తాము ఊహించినదేనని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు. హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరుతుందని... ఈటల తిరిగి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
11:54 AM IST
ఆరో రౌండ్ లోనూ బిజెపిదే ఆధిక్యం
హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన అన్ని రౌండ్లలో ఆధిక్యం ఈటలనే వరించగా తాజాగా ఆరో రౌండ్ లోనూ ఆయనే ఎక్కువ ఓట్లు సాధించారు.
11:54 AM IST
2169 చేరిన ఈటల రాజేందర్ ఆధిక్యం
ఐదో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యం 2169 చేరుకుంది.
11:42 AM IST
ఐదో రౌండ్ ఈటలదే హవా...
ఐదో రౌండ్లోనూ బిజెపి హవా కొనసాగుతోంది. ఈ రౌండ్ లోనూ ఈటల రాజేందర్ కే ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో బిజెపికి 4358, టీఆర్ఎస్ కి 4014 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్ ముగిసాక బిజెపికి మొత్తం 22327, టీఆర్ఎస్ 20158 ఓట్లు వచ్చాయి.
11:29 AM IST
రౌండ్ రౌండ్ కు పెరుగుతున్న ఈటల ఆధిక్యం
నాలుగో రౌండ్ కు బిజెపికి 4314, టీఆర్ఎస్ కి 3882 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్ లో బిజెపికి 400పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించింది.
10:58 AM IST
నాలుగో రౌండ్ లోనూ ఈటలదే ఆధిక్యం
హుజురాబాద్ నాలుగో రౌండ్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని సాధించారు. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటలకు 1825 ఓట్ల ఆధిక్యం లభించింది.
10:32 AM IST
మూడో రౌండ్ ఈటలదే హవా...
హుజురాబాద్ మూడొ రౌండ్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని సాధించారు. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల ఆధిక్యం 1411 ఓట్లకు చేరింది. మూడో రౌండ్ లో బిజెపి 1053 ఓట్ల భారీ ఆధిక్యం సాధించింది.
10:23 AM IST
రెండో రౌండ్ వివరాలు
10:14 AM IST
ఈటల మొత్తం ఆధిక్యం 358
రెండు రౌండ్ల తర్వాత బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం 358కి చేరకుంది. ఇప్పటివరకు వెలువడ్డ రెండు రౌండ్లతో కలిపి మొత్తంగా బిజెపికి 9,461, అధికార టీఆర్ఎస్ కు 9103, కాంగ్రెస్ కు 339 ఓట్లు వచ్చాయి.
10:07 AM IST
రెండో రౌండ్ లో ఈటలకు 193 ఓట్ల ఆధిక్యం...
హుజురాబాద్ రెండో రౌండ్ లో బిజెపి 193 ఆధిక్యాన్ని సాధించింది. బిజెపికి 4851, టీఆర్ఎస్ 4659, కాంగ్రెస్ 220 ఓట్లు వచ్చాయి.
9:54 AM IST
మొదటి రౌండ్ వివరాలు
9:48 AM IST
కారును పోలిన రొట్టెల పీట గుర్తులో టీఆర్ఎస్ కు ఎసరు?
కారు గుర్తును పోలిన గుర్తులు టీఆర్ఎస్ పార్టీకి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. మొదటి రౌండ్లో రొట్టెల పీట గుర్తు కలిగిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 122 ఓట్లు వచ్చాయి.
9:31 AM IST
తొలి రౌండ్ లో బిజెపి ఆధిక్యం
తొలి రౌండ్ లో బిజెపి అత్యధిక ఓట్లు సాధించింది. ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యంలో బిజెపి వున్నారు. బిజెపికి 4610, టీఆర్ఎస్ కు 4444 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి.
9:06 AM IST
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
8:53 AM IST
పోస్టల్ బ్యాలెట్స్ లో టీఆర్ఎస్ కు 503, బిజెపికి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు
పోస్టల్ బ్యాలెట్స్ లో టీఆర్ఎస్ కు 503, బిజెపికి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి. ఇలా పోస్టల్ బ్యాలెట్స్ లో అధికార టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా బిజెపి, కాంగ్రెస్ వెనుకబడ్డాయి.
8:46 AM IST
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి... ఈవిఎం ఓట్లలెక్కింపు పూర్తి
హుజూరాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కొద్దిసేపట్లో పార్టీలవారిగా వచ్చిన ఓట్లను ప్రకటించనున్నారు. దీంతో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమయ్యింది.
8:28 AM IST
పోస్టల్ బ్యాలెట్స్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి వెనుకంజలో వున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయితే క్లారిటీ రానుంది.
7:51 AM IST
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్... భారీగా పోలీస్ బందోబస్తు
ఓట్ల లెక్కింపు జరగనున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్దే కాకుండా సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేసారు. మూడంచెల భద్రతను ఏర్పాటుచేసారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించాలని ఇప్పటికే ఈసీ కోరింది.
7:48 AM IST
మొదట హుజురాబాద్... చివర్లో కమలాపూర్ ఓట్ల లెక్కింపు
మొదటగా హుజురాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వరుసగా వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట,కమలాపూర్ మండలాల పోలింగ్ బూత్ ల వారిగా ఓటలను లెక్కించనున్నారు. చివరగా కమలాపూర్ మండలంలోని గ్రామాల వారిగా ఓట్లని లెక్కించనున్నారు.
7:45 AM IST
753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
753మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవిఎంలలో పోలయిన ఓట్లను లెక్కించనున్నారు.
7:40 AM IST
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు
ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా కౌంటింగ్ ఏజెంట్లు సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. దాదాపు అరగంటపాటు ఈ ప్రక్రియ సాగనుంది. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో రెండు హాల్స్ ఏర్పాటుచేసారు. ప్రతి టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
7:05 PM IST:
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసింది. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ .. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌పై 24,068 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి బీజేపీనే ఆధిక్యంలో వుంటూ వచ్చింది. మొత్తంగా బీజేపీకి 1,06,780 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 82,712 ఓట్లు పోలయ్యాయి.
6:31 PM IST:
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ విజయం ఇక లాంఛనమేప. ఇప్పటికే ఆయన మెజారిటీ 21 వేల మార్క్‌ను దాటింది. ఇంకా రెండు రౌండ్ల ఓట్లను లెక్కించాల్సి వుంది. అయితే ఇక టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈటల విజయం ఖరారైనట్లే. దీనిపై ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
6:05 PM IST:
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. 20 రౌండ్లు ముగిసేసరికి ఈటల 21,015 ఓట్ల మెజార్టీతో వున్నారు. 20వ రౌండ్‌లో 1,474 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ నిలిచింది.
6:00 PM IST:
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. 19 రౌండ్లు ముగిసే సరికి ఈటలకు 91,312 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి 71,771 ఓట్లు పడ్డాయి. 19వ రౌండ్‌లో బీజేపీకి 3,047 ఓట్లు పడ్డాయి. దీంతో ఈటల 19,541 ఓట్ల మెజారిటీతో వున్నారు.
5:07 PM IST:
17వ రౌండ్ లో బిజెపి భారీ ఆధిక్యం సాధించింది. సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటల ఈ 17వ రౌండ్ లో 1,423 మెజారిటీ సాధించారు. ఈ రౌండ్ లో BJPకి 5610, TRS కి 4187 ఓట్లు వచ్చాయి. దీంతో బిజెపి ఓట్లు 79,785, టీఆర్ఎస్ ఓట్లు 65,167 కు చేరుకున్నారు. దీంతో ఈటల మొత్తం మెజారిటీ 14,618 చేరింది.
4:40 PM IST:
ఇప్పటివరకు మొత్తం 16 రౌండ్లు పూర్తవగా ఆరంభంనుండి ఈటల రాజేందర్ ఆధిక్యమే కొనసాగుతోంది. మొత్తంగా 14 రౌండ్లలో బిజెపి మెజారిటీ సాదించగా, కేవలం 2 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది.
4:52 PM IST:
16వ రౌండ్ లో ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగింది. ఈ రౌండ్లో 1712 ఓట్ల ఆధిక్యాన్ని బీజేపీ సాధించింది. ఈ రౌండ్ లో BJPకి 5689, TRSకి 3917 వచ్చాయి. దీంతో బిజెపి ఆధిక్యం 13195కు చేరింది. ఈ రౌండ్ తర్వాత బిజెపికి మొత్తం 74,175 ఓట్లు, టీఆర్ఎస్ 60,220 సాధించాయి. కాంగ్రెస్ కు అత్యంత దారుణంగా 2131 ఓట్ల మాత్రమే వచ్చాయి.
4:22 PM IST:
15వ రౌండ్ ముగిసేసరికి ఈటల పోటీచేసిపి బిజెపికి 68,586 ఓట్లు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీచేసిన టీఆర్ఎస్ కు 57,003, కాంగ్రెస్ 1982 ఓట్లు వచ్చాయి.
4:25 PM IST:
15వ రౌండ్ లో బిజెపికి భారీ ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యం 11583 ఓట్లకు చేరింది. ఒక్క 15వ రౌండ్ లోనే ఏకంగా 2,149ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ రౌండ్ లో బిజెపికి 5507, టీఆర్ఎస్ కు 3358 ఓట్లు వచ్చాయి.
3:55 PM IST:
14వ రౌండ్ తర్వాత బిజెపికి 63079, టీఆర్ఎస్ కి 53627, కాంగ్రెస్ కి 1830 ఓట్లు వచ్చాయి.
4:15 PM IST:
14వ రౌండ్ లో బిజెపి ఆధిక్యం కొనసాగింది. ఈ రౌండ్ లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుపై 1046ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో ఈటల మొత్తం లీడింగ్ 9434కు చేరుకుంది.
3:41 PM IST:
13రౌండ్ లోనూ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్ లో బిజెపికి ఏకంగా 1867ఓట్ల ఆధిక్యం లభించినట్లు తెలుస్తోంది. 13వ రౌండ్ తర్వాత ఈటల మెజారిటీ 8,388 కు చేరింది. ఈ రౌండ్ లో బిజెపికి 4836, టీఆర్ఎస్ కు 2971 ఓట్లు వచ్చాయి. 13వ రౌండ్ తర్వాత బిజెపి ఓట్లు 58,333, టీఆర్ఎస్ కు 49,945ఓట్లకు చేరాయి.
3:29 PM IST:
12వ రౌండ్లో బిజెపికి 4849, టీఆర్ఎస్ కు 3632 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసాక మొత్తంగా బిజెపికి 53,497, టీఆర్ఎస్ కు 46,974ఓట్లుకు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు 1729 చేరాయి.
3:01 PM IST:
3:05 PM IST:
12వ రౌండ్ లో తిరిగి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్ లో 1,217 ఓట్ల ఆధిక్యంలో ఈటల వున్నట్లు తెలుస్తోంది. దీంతో 6,523కు పైగా ఈటల మెజారిటీ దాటే అవకాశం కనిపిస్తోంది.
2:56 PM IST:
పదకొండో రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి ఈటలకు 48,588 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 43,324 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు కేవలం 2524 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 11వ రౌండ్లో బిజెపికి 3941, టీఆర్ఎస్ కు 4308 ఓట్లు వచ్చాయి.
2:47 PM IST:
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ 367 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే 11 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 5,264 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు.
2:37 PM IST:
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పదో రౌండ్‌లోనూ ఆయనే పైచేయి సాధించారు. 10 రౌండ్లు ముగిసే సరికి ఈటల రాజేందర్ 5,631 ఓట్ల మెజారిటీతో వున్నారు.
1:51 PM IST:
తొమ్మిదో రౌండ్ లో ఈటలకు 1835 ఓట్ల ఆధిక్యం లభించింది.
1:49 PM IST:
తొమ్మిదో రౌండ్ లో మళ్లీ ఈటలకే ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో ఆయన వెయ్యికి పైగా ఓట్ల లీడ్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ రౌండ్ తర్వాత ఈటల ఆధిక్యం 5111కు చేరింది.
1:44 PM IST:
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక ప్రకటన వెలువడింది. మొత్తం 753మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోగా టిఆర్ఎస్ కు 455, బీజేపీకి 242, కాంగ్రెస్ 02 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ లీడ్ 213గా వుంది.
1:33 PM IST:
సొంత మండలం వీణవంక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కాస్త ఊరటనిచ్చినా సొంత గ్రామం హిమ్మత్ నగర్ లో మాత్రం షాకిచ్చింది. ఈ గ్రామంలో ఈటల రాజేందర్ కు 191 ఓట్ల బిజెపి ఆధిక్యం లభించింది.
1:29 PM IST:
హుజురాబాద్ కౌంటింగ్ లో ఎనిమిదో రౌండ్ మాదిరిగానే తొమ్మిదో రౌండ్లో కూడా టీఆర్ఎస్, బిజెపి ల మధ్యే హోరాహోరీగా సాగుతోంది.
1:26 PM IST:
ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ రౌండ్ లో టిఆర్ఎస్ కు 4,248, బీజేపీ 4,086, కాంగ్రెస్ కు 89 కు లభించాయి. టిఆర్ఎస్ లీడ్ 162 గా వుంది.
1:14 PM IST:
సొంత మండలం వీణవంకలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఈటలపై స్వల్ప ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 162ఓట్ల ఆధిక్యం లభించింది.
1:18 PM IST:
ఏడో రౌండ్ తర్వాత బిజెపి ఆధిక్యం 3432 కు చేరింది. ఈ రౌండ్ తర్వాత బిజెపికి లభించిన మొత్తం ఓట్లు 31,027, టీఆర్ఎస్ 27,589 కు చేరాయి. ఈ రౌండ్లో టిఆర్ఎస్ కు 3,792, బీజేపీకి 4,038, కాంగ్రెస్ కు 94 ఓట్లు వచ్చాయి.
12:58 PM IST:
హుజురాబాద్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభంనుండి ఈటల రాజేందర్ హవా కొనసాగుతోంది. వరుసగా ఆరు రౌండ్లలోనూ కొనసాగిన బిజెపి ఆధిక్యం ఏడో రౌండ్ లోనూ సాగింది.
12:40 PM IST:
ఆరో రౌండ్ లో బిజెపికి 4656, టీఆర్ఎస్ కి 3639 ఓట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు బిజెపికి 26,983, టీఆర్ఎస్ కు 23, 797 కు ఓట్లు పడ్డాయని తేలింది.
12:37 PM IST:
ఆరో రౌండ్ లో ఈటల 1017 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీంతో ఆయన మొత్తం ఆధిక్యం 3186 చేరువయ్యింది.
12:03 PM IST:
హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం తాము ఊహించినదేనని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు. హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరుతుందని... ఈటల తిరిగి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
12:01 PM IST:
హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన అన్ని రౌండ్లలో ఆధిక్యం ఈటలనే వరించగా తాజాగా ఆరో రౌండ్ లోనూ ఆయనే ఎక్కువ ఓట్లు సాధించారు.
11:54 AM IST:
ఐదో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యం 2169 చేరుకుంది.
11:51 AM IST:
ఐదో రౌండ్లోనూ బిజెపి హవా కొనసాగుతోంది. ఈ రౌండ్ లోనూ ఈటల రాజేందర్ కే ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో బిజెపికి 4358, టీఆర్ఎస్ కి 4014 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్ ముగిసాక బిజెపికి మొత్తం 22327, టీఆర్ఎస్ 20158 ఓట్లు వచ్చాయి.
11:38 AM IST:
నాలుగో రౌండ్ కు బిజెపికి 4314, టీఆర్ఎస్ కి 3882 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్ లో బిజెపికి 400పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించింది.
11:37 AM IST:
హుజురాబాద్ నాలుగో రౌండ్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని సాధించారు. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటలకు 1825 ఓట్ల ఆధిక్యం లభించింది.
10:39 AM IST:
హుజురాబాద్ మూడొ రౌండ్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని సాధించారు. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల ఆధిక్యం 1411 ఓట్లకు చేరింది. మూడో రౌండ్ లో బిజెపి 1053 ఓట్ల భారీ ఆధిక్యం సాధించింది.
10:23 AM IST:
10:16 AM IST:
రెండు రౌండ్ల తర్వాత బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం 358కి చేరకుంది. ఇప్పటివరకు వెలువడ్డ రెండు రౌండ్లతో కలిపి మొత్తంగా బిజెపికి 9,461, అధికార టీఆర్ఎస్ కు 9103, కాంగ్రెస్ కు 339 ఓట్లు వచ్చాయి.
10:12 AM IST:
హుజురాబాద్ రెండో రౌండ్ లో బిజెపి 193 ఆధిక్యాన్ని సాధించింది. బిజెపికి 4851, టీఆర్ఎస్ 4659, కాంగ్రెస్ 220 ఓట్లు వచ్చాయి.
9:54 AM IST:
9:56 AM IST:
కారు గుర్తును పోలిన గుర్తులు టీఆర్ఎస్ పార్టీకి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. మొదటి రౌండ్లో రొట్టెల పీట గుర్తు కలిగిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 122 ఓట్లు వచ్చాయి.
9:35 AM IST:
తొలి రౌండ్ లో బిజెపి అత్యధిక ఓట్లు సాధించింది. ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యంలో బిజెపి వున్నారు. బిజెపికి 4610, టీఆర్ఎస్ కు 4444 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి.
9:06 AM IST:
8:53 AM IST:
పోస్టల్ బ్యాలెట్స్ లో టీఆర్ఎస్ కు 503, బిజెపికి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి. ఇలా పోస్టల్ బ్యాలెట్స్ లో అధికార టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా బిజెపి, కాంగ్రెస్ వెనుకబడ్డాయి.
8:46 AM IST:
హుజూరాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కొద్దిసేపట్లో పార్టీలవారిగా వచ్చిన ఓట్లను ప్రకటించనున్నారు. దీంతో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమయ్యింది.
8:31 AM IST:
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి వెనుకంజలో వున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయితే క్లారిటీ రానుంది.
7:51 AM IST:
ఓట్ల లెక్కింపు జరగనున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్దే కాకుండా సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేసారు. మూడంచెల భద్రతను ఏర్పాటుచేసారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించాలని ఇప్పటికే ఈసీ కోరింది.
7:48 AM IST:
మొదటగా హుజురాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వరుసగా వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట,కమలాపూర్ మండలాల పోలింగ్ బూత్ ల వారిగా ఓటలను లెక్కించనున్నారు. చివరగా కమలాపూర్ మండలంలోని గ్రామాల వారిగా ఓట్లని లెక్కించనున్నారు.
7:45 AM IST:
753మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవిఎంలలో పోలయిన ఓట్లను లెక్కించనున్నారు.
7:40 AM IST: