హైదరాబాద్: హైద్రాబాద్ మంగళ్‌హట్‌లో భార్యను చంపేశాడు ఓ భర్త.  గుట్టుచప్పుడు కాకుండా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన గురువారం నాడు వెలుగు చూసింది. 

హైద్రాబాద్‌ మంగళ్‌హాట్ ప్రాంతంలో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు భర్త. భార్య మృతి చెందగానే  అంత్యక్రియలు కూడ నిర్వహించాడు.  ఈ ఘటన తెలుసుకొన్న స్థానికులు షాక్‌కు గురయ్యారు.