తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రాణాలను లెక్కచేయకుండా కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని బాలయ్య కొనియాడారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వతంత్ర భారతమని అన్నారు.