హరీష్ పుట్టిన రోజున సైకత శిల్పం

harish rao birth day special sand art
Highlights

ఎల్లలు దాటిన అభిమానం

తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా ఒక అభిమాని సముద్రం పక్కన ఇసుకతో చేసినటువంటి సైకత శిల్పాన్ని తయారుచేయించాడు. ఇలా సైకత శిల్పాన్ని తయారు చేయించి తన గుండెల్లో హరీష్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సిద్దిపేటకు చెందినటువంటి ఆకుల శ్రీనివాస్ అనే తెలంగాణ ఉద్యమకారుడు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ శిల్పం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

loader