హరికృష్ణ లగ్న పత్రిక

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 29, Aug 2018, 4:48 PM IST
harikrishna marriage invitation
Highlights

మాజీ ఎంపీ సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని అభిమానాన్ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే హరికృష్ణ లగ్నపత్రికను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హరికృష్ణ, లక్ష్మీకుమారిల వివాహం 1973 ఫిబ్రవరి 9న నిమ్మకూరులో జరిగింది. 

హైదరాబాద్: మాజీ ఎంపీ సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని అభిమానాన్ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే హరికృష్ణ లగ్నపత్రికను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హరికృష్ణ, లక్ష్మీకుమారిల వివాహం 1973 ఫిబ్రవరి 9న నిమ్మకూరులో జరిగింది. 

హరికృష్ణ తండ్రి నందమూరి తారకరామారావు తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్య చౌదరి, వేంకట్రావమ్మల పేరున ఈ లగ్నపత్రికను రాయించారు. ఆ శుభలేక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే హరికృష్ణ, లక్ష్మీకుమారిల దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు జానకీరామ్, కళ్యాణ్ రామ్, ఒక కుమార్తె సుహాసిని.  

loader