కుమారుడి మృతికి అప్పట్లో శోకసముద్రంలో హరికృష్ణ (ఫొటోలు)

First Published 30, Aug 2018, 11:34 AM IST

కుమారుడి మృతికి అప్పట్లో శోకసముద్రంలో హరికృష్ణ (ఫొటోలు)

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన జానకీరామ్ కారు

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన జానకీరామ్ కారు

క్రేన్ సాయంతో కారును తొలగిస్తున్న పోలీసులు

అన్న భౌతికకాయాన్ని చూసేందుకు ఆసుపత్రికి వస్తున్న నందమూరి కల్యాణ్ రామ్

ఆసుపత్రికి చేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు

ఓ వేడుకలో చిరునవ్వులు చిందిస్తున్న నందమూరి జానకీరామ్

జానకీరామ్ భౌతికకాయాన్ని చూసేందుకు ఆసుపత్రికి చేరుకుంటున్న నారా లోకేశ్, దేవినేని ఉమ

జానకీరామ్ వస్తువులు

జానకీరామ్ వస్తువులు

ప్రమాద స్థలం నుంచి ఆసుపత్రికి నందమూరి జానకీరామ్ భౌతికకాయం

నిర్జీవంగా పడివున్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరవుతున్న నందమూరి హరికృష్ణ

హరికృష్ణను ఓదారుస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు

రక్తమోడుతున్న శరీరంతో నిర్జీవంగా పడివున్న నందమూరి జానకీరామ్

loader