గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని తెలంగాణ పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రభుత్వంపై వత్తిడి చేయాలని సూచించారు. అభ్యర్థులు ఎంత ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం కానీ, టిఎస్సిఎస్సీ కానీ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున తమ ఆందోళనకు మద్దతివ్వాలని విన్నవించారు. వారి సమస్యల పట్ల ఉత్తమ్ సానుకూలంగా స్పందించారు. వీడియో ఉంది చూడండి.

""