సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గొల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ వెనుక బోగీకి సంబంధించిన బ్రేక్ రాడ్డు ఊడిపోయింది. అయినప్పటికీ రైలు కిలోమీటర్ దూరం ముందుకు వెళ్లిపోయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీనిని వెంటనే పసిగట్టిన డ్రైవర్ రైలును కేసముద్రం వద్ద నిలిపివేశాడు.. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు, సిబ్బంది సమస్యను సరిచేశారు. పెను ప్రమాదం తప్పినందుకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.