గొడవల మత్తులో ట్రైన్ వచ్చేది కూడా గమనించలేదు. దీంతో ట్రైన్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పాతబస్తీ భవానీ నగర్ పరిధిలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలపై గ్యాంగ్ వార్ కు దిగారు కొంతమంది యువకులు. గొడవల మత్తులో ట్రైన్ వచ్చేది కూడా గమనించలేదు. దీంతో ట్రైన్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇలాంటి గ్యాంగ్ వార్ లు కామన్ గా మారాయని స్థానికులు చెబుతున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

