జోగులాంబ గద్వాల జిల్లాలో  సోమవారంనాడు  ఈతకు  వెళ్లి నలుగురు మృతి చెందారు.  పల్లెపాడు  గ్రామ సమీపంలో కృష్ణానదిలో  ఈతకు వెళ్లి నలుగురు చనిపోయారు.  

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారంనాడు విషాదం చోటు చేసుకుంది. మానవపాడు మండలం పల్లెపాడులో కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. ఆఫ్రిన్, సమీర్,. నౌశిన్, రిహాన్ లు ఈతకు వెళ్లి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.