నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలలో తీవ్రంగా గాయపడిన నందమూరి హరికృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

నల్గొండ: నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలలో తీవ్రంగా గాయపడిన నందమూరి హరికృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

రెండు గంటలకు పైగా హరికృష్ణను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత బ్రెయిన్ డెడ్ గా ప్రకటించినప్పటికీ.. చివరకు హరికృష్ణ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.

"

హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు హైద్రాబాద్ నుండి నార్కట్ పల్లికి బయలుదేరారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్ కూడ హెలికాప్టర్ లో నార్కట్ పల్లికి బయలుదేరారు.

https://telugu.asianetnews.com/telangana/jr-ntr-father-hari-krishna-passed-away-pe7e42

https://telugu.asianetnews.com/telangana/telangana-cm-kcr-condolence-messege-to-harikrishna-death-pe7dq5

https://telugu.asianetnews.com/telangana/harikrishna-dead-family-members-shocked-pe7c5c

https://telugu.asianetnews.com/andhra-pradesh/harikrishna-expert-in-driving-pe7dal