నల్గొండ జిల్లా (nalgonda district) ఐటిపాములలో (atipamula ) భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. శ్రీరాఘవేంద్ర పెరోలైస్ కంపెనీలో ఆదివారం మంటలు చెలరేగాయి. 3 ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
నల్గొండ జిల్లా (nalgonda district) ఐటిపాములలో (atipamula ) భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. శ్రీరాఘవేంద్ర పెరోలైస్ కంపెనీలో ఆదివారం మంటలు చెలరేగాయి. 3 ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
