Asianet News TeluguAsianet News Telugu

Fact Check : కరీంనగర్ లో మనిషిలా అరుస్తున్న పాము.. వీడియో వైరల్, నిజమేంటంటే..

కరీంనగర్ జిల్లాలో ఓ పాము వింత అరుపులు అరుస్తుందన్న ఓ వీడియో వైరల్ గా మారింది, ఓ వింత పాము సంచరిస్తుందని జిల్లా లోని రామడుగు మండలం వెలిచాల ఇందిరమ్మ కాలనీలోని నీలగిరి చెట్ల మధ్య సంచరిస్తుందని, ఆ పాము నోరు తెరిస్తే వింత అరుపులు వస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

fake : snake shouting like man in karimnagar video viral - bsb
Author
Hyderabad, First Published Jun 7, 2021, 10:03 AM IST | Last Updated Jun 7, 2021, 10:05 AM IST

కరీంనగర్ జిల్లాలో ఓ పాము వింత అరుపులు అరుస్తుందన్న ఓ వీడియో వైరల్ గా మారింది, ఓ వింత పాము సంచరిస్తుందని జిల్లా లోని రామడుగు మండలం వెలిచాల ఇందిరమ్మ కాలనీలోని నీలగిరి చెట్ల మధ్య సంచరిస్తుందని, ఆ పాము నోరు తెరిస్తే వింత అరుపులు వస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాని ఇది కొందరూ అకతాయిలు కావాలని వాట్సప్ గ్రూపులలో వైరల్ చేశారని తేలింది. అయితే ఈ పాము తనకి కనబడినట్లు, తాను చూసానని వెలిచాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  చెబుతున్నాడు.

అయితే ఈ వీడియో నెల రోజుల క్రితం mike martin అనే యూట్యూబ్ ఛానల్ లో సింగింగ్ స్నేక్ స్టైక్స్ అగైన్ అనే పేరుతో  అప్లోడ్ అయ్యింది. దాన్ని డౌన్ లోడ్ చేసిన ఆ వ్యక్తి, వీడియో ని వైరల్ చేసాడు. దీన్ని ఎవరు నమ్మవద్దు అని అధికారులు అంటున్నారు.

ఆ వీడియోని డౌన్లోడ్ చేసిన ఆ అకతాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ విడియో వైరల్ అవుతుంది. అయితే ఇది కరీంనగర్ కి చెందింది కాదని భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios