Asianet News TeluguAsianet News Telugu

పారిశ్రామికవేత్త చిగురుపాటి దారుణ హత్య (వీడియో)

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఆయన శవం నందిగామ వద్ద గోతిలో పడిన కారు వెనక సీట్లో కనిపించింది. ఆయన తలకు బలమైన గాయాలు కావడం, శవం వెనక సీట్లో పడి ఉండడం వంటి కారణాల వల్ల పోలీసులు హత్య కోణంలో కేసును దర్యాప్తు చేశారు. 

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఆయన శవం నందిగామ వద్ద గోతిలో పడిన కారు వెనక సీట్లో కనిపించింది. ఆయన తలకు బలమైన గాయాలు కావడం, శవం వెనక సీట్లో పడి ఉండడం వంటి కారణాల వల్ల పోలీసులు హత్య కోణంలో కేసును దర్యాప్తు చేశారు. చివరకు ఆయన హత్యకు గురయ్యారని నిర్ధారించి ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.