లంచం తీసుకుంటూ చిక్కిన ఎక్సైజ్ సిఐ

లంచం తీసుకుంటూ చిక్కిన ఎక్సైజ్ సిఐ

నల్గొండ :

నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ 9600 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యా౦డెడ్ గా చిక్కిండు ఎక్సైజ్ సిఐ వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు ఎసిబి అధికారులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page