ఎంఐఎం ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఫోటో ప్రత్యక్షమైంది. అంతేకాదు, ఎంఐఎం అన్న పేరుకి బదులుగా ఎలన్ మస్క్ పేరే వుంది. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ముస్లింలకు గొంతుకగా మారి ఎంఐఎం పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ పోటీ చేస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పార్టీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ సోషల్ మీడియాలో బలంగా వున్న ఎంఐఎంకి ఊహించని షాక్ తగిలింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Scroll to load tweet…
ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఫోటో ప్రత్యక్షమైంది. అంతేకాదు, ఎంఐఎం అన్న పేరుకి బదులుగా ఎలన్ మస్క్ పేరే వుంది. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎలన్ మస్క్ అంతరిక్ష యాత్ర ద్వారా ఎంఐఎం కొత్తగా అక్కడ అడుగుపెట్టాలని చూస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
