Asianet News TeluguAsianet News Telugu

శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడిన ఈటెల (వీడియో)

శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడిన ఈటెల

కరీంనగర్ జిల్లా:-ఇళ్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఈటల.రాజేందర్..
✍పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ పూజారులు.. అనంతరం ఈటల మాట్లాడుతూ..✍ఇళ్లందకుంట మండలాన్ని గొప్పగా తీర్చి దిద్దుతాం.✍త్వరలోనే మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం..✍ఇళ్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మరో భద్రాద్రిగా తీర్చి దిద్దుతాం..
✍ఇళ్లందకుంట ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం షాపింగ్ కాంప్లెక్స్, అధునాతనమైన క్యాంటీన్లు రూపొందిస్తాం..