హైదరాబాద్‌లో ఈడీ వరుస దాడులు నిర్వహించింది. రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫరూక్ ఇంట్లో సోదాలు జరిపింది. నకిలీ బిల్లులతో అతను వంద కోట్ల స్కాం చేశాడని ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. తార్నాకలోని రైల్వే కాంట్రాక్టర్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 