Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ బుక్ ఫెయిర్: డా. నీరజ (వీడియో)

హైదరాబాద్ బుక్ ఫెయిర్: డా. నీరజ మాట్లాడుతూ... 11 రోజుల నుండి దరిదాపుగా ప్రతిరోజు సుమారు 50,000 లకు పైగా పుస్తక ప్రేమికులు ఈ ప్రదేశానికి వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ ఇంటర్నెట్ యగంలో చదవడం అనేది తగ్గిపోయింది అనుకున్న వాళ్లకు పుస్తకాలు కొనుగోలు చేసుకోవడానికి వస్తున్న ఈ జనమే నిదర్శనం అని చెప్పారు.