హైదరాబాద్ (hyderabad) రామ్‌నగర్ (ram nagar) డివిజన్‌ రిసాలగడ్డ (risalagadda) వాటర్ ట్యాంక్‌లో మృతదేహం కలకలం రేపుతోంది. మంగళవారం వాటార్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. మృతదేహాన్ని గుర్తించారు సిబ్బంది. 

హైదరాబాద్ (hyderabad) రామ్‌నగర్ (ram nagar) డివిజన్‌ రిసాలగడ్డ (risalagadda) వాటర్ ట్యాంక్‌లో మృతదేహం కలకలం రేపుతోంది. మంగళవారం వాటార్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. మృతదేహాన్ని గుర్తించారు సిబ్బంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహం ఎవరిదన్నది ఇంకా క్లారిటీ రాలేదు.