సైబరాబాద్‌లో సన్‌బర్న్  ఈవెంట్ రద్దు చేశారు నిర్వాహకులు. గతంలో సన్‌బర్న్ వేడుక వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సన్‌బర్న్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. 

సైబరాబాద్‌లో (cyberabad) సన్‌బర్న్ (sunburn 2022) ఈవెంట్ రద్దు చేశారు నిర్వాహకులు. ఎల్లుండి గచ్చిబౌలిలో సన్‌బర్న్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో సన్‌బర్న్ వేడుక వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సన్‌బర్న్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.