ఏమన్నారో చూడండి
సినీ నటి శ్రీరెడ్డి గురించి సిపిఐ నేత నారాయణస్పందించారు. శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై స్పందించారని అన్నారు. అయితే ఆమె ఆందోళతో దిగొచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శ్రీరెడ్డిని అక్కున చేర్చుకుందన్నారు.

ఇప్పుడు ఈ వివాదం సమసిపోయిందన్నట్లు నారాయణ కామెంట్ చేశారు. నారాయణ ఏమన్నారో వీడియోలో ఉంది చూడండి.
