తెలంగాణ లో ముందస్తు ఎన్నికల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజా ధనాన్ని దుబారా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటి పార్టీ అధినేత చెరకు సుధాకర్ తెలిపారు. ఈ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించి ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలెవరికి అంగీకార యోగ్యం కాదన్నారు. సీఎం తానొక్కడే తెలంగాణ రాష్ట్రంగా భావిస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. పాలనే కాదు...నిర్ణయాలు కూడా అలాగే తీసుకుంటున్నారని సుధాకర్ మండిపడ్డారు. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..

                          "