తెలంగాణ స్త్రీ శక్తికి ప్రతీక.. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పట్ల కొందరు దుండగులు అనుచితంగా ప్రవర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, రెడ్డిపాలెం గ్రామాల్లో ఉన్న ఐలమ్మ విగ్రహన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred Source

విషయం తెలుసుకున్న ప్రజలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగిన విధంగా స్పందించని పక్షంలో నిరసనకు దిగుతామని వారు హెచ్చరించారు.