కరోనా సోకితే... స్మశానమే దిక్కు.. ఇదేదో నెగటివ్ కాదండీ.. మహబూబ్ నగర్ జిల్లావాసుల వినూత్న నిర్ణయం. ఐసోలేషన్ కు సరైన స్థలం తమ తండాల్లోని తమ ఇళ్లల్లో లేకపోవడంతో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని కరోనాను కట్టడి చేస్తున్నారు.