తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. అస్లాం అనే వ్యక్తి నుంచి పోలీసులు రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. అస్లాం అనే వ్యక్తి నుంచి పోలీసులు రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఇప్పటికే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం, మరో బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై దాడి నేపథ్యంలో ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred