నిర్మల్ జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భవనం ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.

నిర్మల్ జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భవనం ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred