సారాంశం

ఎన్నికల ప్రచారంలో కవిత కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాలతో ఈ ఘటన వెలుగు చూసింది. 
 

జగిత్యాల :  జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  స్వల్ప  అస్వస్థతకు గురయ్యారు. కళ్ళు తిరిగి పడిపోయారు.  జ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాయికల్ మండలం ఇటిక్యాలలో రోడ్ షో లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రచార వాహనంలోనే ఎమ్మెల్సీ కవిత స్పృహ తప్పి పడిపోయారు. కాసేపటికి మళ్ళీ తెరుకొని ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. 

వీడియో..