మెదక్ జిల్లాలో తనకు సెల్ ఫోన్ను తీసుకున్నాడు అన్న కోపంతో సొంత చిన్న అన్నని హత్య చేశాడు ఓ వ్యక్తి.
మెదక్ జిల్లాలోదారుణ ఘటన వెలుగు చూసింది. సెల్ఫోన్ తీసుకున్నాడని సొంత చిన్నాన్నను దారుణంగా కొట్టి చంపాడు ఓ బాలుడు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ (మం) గడిపెద్దాపూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. సెల్ ఫోన్ తీసుకున్నాడని చిన్నాన్నని అన్నకొడుకు రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
