ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక ఎగిరింది. ఇండియా గేట్ సాక్షిగా తెలంగాణ బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగింది. ఢిల్లీలో సెటిల్ అయిన తెలంగాణ ఆడపడుచులు ఇండియా గేట్ వద్దకు బోనాలు తీసుకొచ్చి వేడుకలు జరుపుకున్నారు.

ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక ఎగిరింది. ఇండియా గేట్ సాక్షిగా తెలంగాణ బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగింది.

ఢిల్లీలో సెటిల్ అయిన తెలంగాణ ఆడపడుచులు ఇండియా గేట్ వద్దకు బోనాలు తీసుకొచ్చి వేడుకలు జరుపుకున్నారు.

డప్పు చప్పుళ్లు, కొమ్ముబూరల చప్పుళ్లతో కోలాహలంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం పాల్గొన్నారు.