కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. దీంతో డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు పోలీసులు 

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మౌలాలి దగ్గర ప్రయాణీకులను దించివేసి డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్నారు పోలీసులు . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.