హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ప్రాంతంలోని ఓ బార్ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్: హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ప్రాంతంలోని ఓ బార్ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ బార్ వద్ద పేలుడు ఎలా సంభవించించదనే విషయమై క్లూస్ టీమ్ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. పేలుడు పదార్థాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు కారణాలేమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
asianet news special
