MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!

షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!

అవకాశాల కోసం పరిగెత్తడం కన్నా చిన్నగా షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని అవకాశాలను ఈజీగా అందుకోవడం ఈ రోజుల్లో అసలైన సక్సెస్ ఫార్ములా. ఆ రూట్ లో వచ్చి అవకాశాలను అందుకున్న కొంత మంది తెలుగు దర్శకులు వీరే.. 

3 Min read
Author : prashanth musti
| Updated : Jan 29 2019, 07:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
శ్రీరామ్ ఆదిత్య: మొదట ది కాన్స్పిరేన్సీ షార్ట్ ఫిల్మ్ చేసిన శ్రీరామ్ ఆ తరువాత భలే మంచి రోజు సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. అనంతరం శమంతకమణి సినిమా చేసి నాని   నాగ్ లతో దేవదాస్ అనే మల్టి స్టారర్ ను డైరెక్ట్ చేశాడు.

శ్రీరామ్ ఆదిత్య: మొదట ది కాన్స్పిరేన్సీ షార్ట్ ఫిల్మ్ చేసిన శ్రీరామ్ ఆ తరువాత భలే మంచి రోజు సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. అనంతరం శమంతకమణి సినిమా చేసి నాని - నాగ్ లతో దేవదాస్ అనే మల్టి స్టారర్ ను డైరెక్ట్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
216
నాగ్ అశ్విన్: శేఖర కమ్ముల వద్ద శిష్యరికం చేసిన ఈ డైరెక్టర్ యాదోన్ కి భారత్ అనే షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించాడు. ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం  - మహానటి సినిమాలతో పాపులర్ అయ్యాడు.

316
ప్రశాంత్ వర్మ: ది డార్క్ పేరుతో సైలెంట్ గా డైలాగ్స్ తో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నాని నిర్మించిన అ! సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. నెక్స్ట్ రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేస్తున్నాడు.

416
తరుణ్ భాస్కర్: సైన్మా షార్ట్ ఫిల్మ్ తో యూ ట్యూబ్ లో పాపులరైన తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ ని ఆకర్షించే విధంగా హిట్టందుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాను కూడా తరుణ్ డైరెక్ట్ చేశాడు.

516
మేర్లపాక గాంధీ: కర్మరా దేవుడా అనే షార్ట్ ఫిల్మ్ చేసిన గాంధీ మొదట వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సక్సెస్ కొట్టాడు. ఆ తరువాత ఎక్స్ ప్రెస్ రాజా - కృష్ణార్జున యుద్ధం సినిమాలు డైరెక్ట్ చేశాడు.

616
సుజీత్: దాదాపు 38 షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ యువ దర్శకుడు ప్రస్తుతం టాలీవుడ్ లోనే అతి చిన్న వయసు గల దర్శకుడు. రన్ రాజా రన్ వంటి సినిమాతో హిట్టందుకొని సెకండ్ సినిమానే భారీ బడ్జెట్ లో ప్రభాస్ (సాహో) తో చేస్తున్నాడు.

716
రాహుల్ సంకృత్యన్: చిత్ర ఐ  లవ్యూ.. WHO కిల్లీడ్ మీ వంటి డిఫరెంట్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన రాహుల్ విజయదేవరకొండతో టాక్సీ వాలా సినిమాను తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్నాడు.

816
హను రాఘవపూడి: ఐ యామ్ ఫెమస్ అనే షార్ట్ ఫిల్మ్ చేసిన హను అందాల రాక్షసి - కృష్ణ గాడి వీర ప్రేమ గాధ - లై - పడి పడి లేచే మనసు వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు.

916
శివ నిర్వాణ: నిన్ను కోరి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న శివ అంతకుముందు లవ్ అల్జీబ్రా అనే షార్ట్ ఫిల్మ్ తో సినీ ప్రముఖులను ఆకర్షించాడు. ప్రస్తుతం నాగ చైతన్య - సమంత నటిస్తున్న మజిలీ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

1016
విరించి వర్మ: నిన్నటి వెన్నల షార్ట్ ఫిల్మ్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు ఉయ్యాలా జంపాల సినిమాను డైరెక్ట్ చేశాడు. నానితో మజ్ను సినిమాకు కూడా విరించి దర్శకత్వం వహించాడు. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయడానికి ఈ యువ దర్శకుడు సిద్దమవుతున్నాడు.

1116
కార్తీక్ ఘట్టమనేని: 35 షార్ట్ ఫిలిమ్స్ చేసిన కార్తీక్ నిఖిల్ తో సూర్య VS సూర్య సినిమా చేశాడు.

1216
లక్ష్మణ్ కార్య - గుడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేశాడు.

1316
హుస్సేన్ షా కిరణ్: లవ్ ఎగైన్ - ఐ2 షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఈ యువకుడు 'మీకు మీరే మాకు మేమె' అనే సినిమాను తెరకెక్కించాడు.

1416
పవన్ సాధినేని: ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా పవన్ అంతకుముందు తనదైన శైలిలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇంటర్నెట్ లో వైరల్ అయ్యేలా చేశాడు. (include Loser, Love Formula 31 & Why Doesn't My Wife Like Me?). ఇక నారా రోహిత్ తో సావిత్రి అనే సినిమా కూడా చేశాడు.

1516
కృష్ణ చైతన్య: పాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ఇంప్రెస్స్ (షార్ట్ ఫిల్మ్) తో డైరెక్టర్ గా కొత్త దారిని ఎంచుకున్నాడు -  రౌడీ ఫెలో - ఛల్ మోహన్ రంగ సినిమాలను తెరకెక్కించాడు.

1616
దేవాకట్టా: వెన్నల సినిమాతో పరిచయమైనా దేవాకట్టా ఆ తరువాత ప్రస్థానం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ కథ విషయంలో రాజమౌళి దేవాకట్టా సహాయం తీసుకున్నాడు. ఈ దర్శకుడు డైయింగ్ టు బీ మీ అనే షార్ట్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేశాడు.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved