హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఫోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను ప్రకటించిన ఆ పార్టీ నాలుగో జాబితాను కూడా తాజాగా ప్రకటించింది. ఈ జాబితాతో మరో 56 డివిజన్లలో బిజెపి తరపున పోటీచేసే అభ్యర్థులు ఖరారయ్యారు. 

ఇప్పటికే విడతల వారీగా మూడు జాబితాల్లో ప్రకటించిన 73 మందితో తాజాగా 56 మంది అభ్యర్థులు కలిపితే మొత్తం 129 డివిజన్లకు బిజెపి అభ్యర్థులు ఖరారయినట్లే.  మరో 21 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. ఇవాళ(శుక్రవారం) ఒక్కరోజే నామినేషన్లకు సమయముంది కాబట్టి మిగిలిన డివిజన్లకు కూడా అభ్యర్థులను ఎంపికచేసే పనిలోపడింది బిజెపి. 

బిజెపి ప్రకటించిన నాలుగో జాబితా ఇదే: