MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • మధులికపై ప్రేమోన్మాది దాడి: రెండు రోజుల ముందు కత్తి దొంగిలించి...

మధులికపై ప్రేమోన్మాది దాడి: రెండు రోజుల ముందు కత్తి దొంగిలించి...

ఇంటర్ విద్యార్థిని మధులిక పై ప్రేమోన్మాది దాడి చేసిన సంఘటనలు పలు విషయాలు వెల్లడయ్యాయి.  భరత్ రెండు రోజుల ముందే మధులికను చంపాలని ప్లాన్ వేశాడని పోలీసులు చెబుతున్నారు.

1 Min read
Author : rajesh y
Published : Feb 07 2019, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంటర్ విద్యార్థిని మధులిక పై ప్రేమోన్మాది దాడి చేసిన సంఘటనలు పలు విషయాలు వెల్లడయ్యాయి. భరత్ రెండు రోజుల ముందే మధులికను చంపాలని ప్లాన్ వేశాడని పోలీసులు చెబుతున్నారు.

ఇంటర్ విద్యార్థిని మధులిక పై ప్రేమోన్మాది దాడి చేసిన సంఘటనలు పలు విషయాలు వెల్లడయ్యాయి. భరత్ రెండు రోజుల ముందే మధులికను చంపాలని ప్లాన్ వేశాడని పోలీసులు చెబుతున్నారు.

ఇంటర్ విద్యార్థిని మధులిక పై ప్రేమోన్మాది దాడి చేసిన సంఘటనలు పలు విషయాలు వెల్లడయ్యాయి. భరత్ రెండు రోజుల ముందే మధులికను చంపాలని ప్లాన్ వేశాడని పోలీసులు చెబుతున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
‘‘కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి కదలికలు గమనించి.. రాత్రి సమయంలో అతను లేకుండా చూసుకొని కత్తిని దొంగతనం చేశాడు. అనంతరం దానిని రహస్యంగా తన ఇంటికి సమీపంలో దాచి పెట్టాడు. బుధవారం మధులిక కాలేజీకి వెళ్లే దారిలో కాపుకాసి మరీ ఆమె పై దాడి చేశాడు’’ అని పోలీసులు చెప్పారు.

35
‘‘దాడి చేయడానికి ఇంటి నుంచి బయలుదేరే ముందు.. తన కుటుంబసభ్యులను ఇంట్లో ఉంచి భరత్.. బయట తాళం వేశాడు. తన కుటుంబసభ్యులు ఎవరైనా చూస్తే.. తనను అడ్డుకుంటారనే కారణంతోనే ఇలా చేశాడు’’ అని పోలీసులు వివరించారు.

45
‘‘మధులిక కనపడగానే.. కత్తితో సహా ఆమె ముందు వెళ్లి నిల్చున్నాడు. అతని చేతిలో కత్తి చూసి.. మధులిక భయంతో వణికిపోయి పరగులు తీసింది. అక్కడ రోడ్డు మీద చాలా మంది ఉన్నప్పటికీ.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు’’ అని తెలిపారు.

55
‘‘ ఆమెపై దాడి చేసిన తర్వాత రక్తంతో నిండి ఉన్న కత్తిని తీసుకొని ఇంటికి వెళ్లాడు. అక్కడ కత్తి వదిలేసి చాదర్ ఘాట్ పారిపోయాడు’’ అని చెప్పారు. అయితే.. కొబ్బరిబోండాలు నరికే కత్తి కనిపించకుండా పోయిందని తమకు ఎవరూ ఫిర్యాదుచేయలేదని పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhan Pandit : కల్వకుంట్ల కవితను సీఎం చేసేది ఈయనేనా..? ఎవరీ రాధన్ పండిత్?
Recommended image2
School Holidays : వచ్చే ఎనిమిది రోజుల్లో నాల్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులే.. ఏరోజు, ఎందుకు హాలిడే?
Recommended image3
Heavy Rain Alert : ఒకేసారి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు... మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved