తెలుగు సభల్లో యాంకర్ ఉదయభాను బిజీ బిజీ (వీడియో)

First Published 18, Dec 2017, 1:10 PM IST
anchor Udayabhanu to take part in WTF 2017
Highlights
  • సమీక్ష సమావేశానికి హాజరైన ఉదయభాను
  • సినీ సంగీత విభావరిపై చర్చలు

ప్రపంచ తెలుగు మహాసభల నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సినీ సంగీత విభావరి పై లాల్ బహదూర్ స్టేడియంలో సమీక్షా సమావేశం జరిగింది.

పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశంలో స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, టూరిజం కమిషనర్ సునీత భగవత్, ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, నందినీ రెడ్డి,సంగీత దర్శకులు R P పట్నాయక్, ప్రముఖ వ్యాఖ్యాత, యాంకర్ ఉదయభాను, పోలీసు అధికారులు జోయల్ డేవిస్, పురావస్తు శాఖ డైరెక్టర్ విశాలాక్షి పాల్గొన్నారు.

loader