తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. అమోలెడ్ కంపెనీ రూ. 24 వేల కోట్ల పెట్టుబడి పెడతామని కంపెనీ ప్రకటించింది. ఫ్యాబ్ సిటీలో పెట్టుబడి పెట్టనుంది అమోలెడ్.
తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. అమోలెడ్ కంపెనీ రూ. 24 వేల కోట్ల పెట్టుబడి పెడతామని కంపెనీ ప్రకటించింది. ఫ్యాబ్ సిటీలో పెట్టుబడి పెట్టనుంది అమోలెడ్. మ్యానుఫ్యాక్చర్ రంగంలో అతిపెద్ద పెట్టుబడి ఇదేనని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇది నిలిచిపోయే రోజున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
