వికారాబాద్ జిల్లాలో దారుణం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు స్థానికుల ఆందోళన
తెలంగాణలో అంబేద్కర్ కు మరోసారి అవమానం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో గగరపర్రు ఘటన మరవకముందే మరో ఘటన తెలంగాణలో జరిగింది.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలోని ఎన్కతలలో గుర్తు తెలియని దుండగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఈ చర్యను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
