యాదాద్రి: సెల్ టవరెక్కిన నలుగురు రైతులు(వీడియో)

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 4, Sep 2018, 10:40 AM IST
4 farmers on cell tower at yadadri
Highlights

యాదాద్రి: సెల్ టవరెక్కిన నలుగురు రైతులు

యాదాద్రి: మోత్కూర్ మండలం దత్తప్పగూడెంకు  చెందిన రైతులు కల్తీ పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన తమకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ మోత్కూర్ లో నలుగురు రైతులు సెల్ టవర్ ఎక్కారు. నారామల్ల ఉప్పలయ్య 10 ఎకరాలు, వలపు వెంకన్న 3 ఎకరాలు, బొడ్డు లక్ష్మీ నర్సు 8 ఎకరాలు, నల్ల సత్తయ్య 8 ఎకరాలు నష్టపోయామని వారు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేసారు.

                        "

loader