హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. 123 మంది ఇన్‌స్పెక్టర్లను ఏకకాలంలో బదిలీ చేయడం కలకలం రేపింది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. 123 మంది ఇన్‌స్పెక్టర్లను ఏకకాలంలో బదిలీ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
