నల్గొండ: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద  కొనసాగుతోంది. దీంతో 12 క్రస్టుగేట్లను 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,45,651 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2,17,984 క్యూసెక్కులుగా వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ  312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 310.2522 టీఎంసీలుగా వుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులయితే ప్రస్తుత నీటిమట్టం 589.40అడుగులుగా వుంది. 

వీడియో

"