వై-ఫై రేంజ్ ఎక్స్‌టెండర్: ఈ డివైజ్ ఇంటర్నెట్ స్పీడ్ ని సూపర్‌ఫాస్ట్‌గా చేస్తుంది..స్పెషాలిటీ ఎంటో తెలుసా..?
మీరు కూడా స్లో ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోని ప్రతి మూలకు సూపర్‌ఫాస్ట్ స్పీడ్ తో కనెక్షన్ కోరుకుంటున్నారా అయితే ఈ వార్తా కోసం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టె ఒక డివైజ్ గురించి మీకోసం.
డిజిటల్ ప్రపంచంలో మంచి ఇంటర్నెట్ స్పీడ్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు హై స్పీడ్ కనెక్షన్ Wi-Fi రూటర్ నుండి మంచి ఇంటర్నెట్ స్పీడ్ కనెక్టివిటీ అందుబాటులో ఉండదు. అలాంటి సమయంలో మీ వర్క్ ప్రభావితం కావొచ్చు. మీరు కూడా స్లో ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోని ప్రతి మూలకు సూపర్‌ఫాస్ట్ స్పీడ్ తో కనెక్షన్ కోరుకుంటున్నారా అయితే ఈ వార్తా కోసం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టె ఒక డివైజ్ గురించి మీకోసం, దీని సహాయంతో మీరు ఇంట్లో ప్రతిచోటా మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందవచ్చు.
నెట్‌గేర్ వై-ఫై రేంజ్ ఎక్స్‌టెండర్
కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కంపెనీ నెట్‌గేర్ నుండి వస్తున్న నెట్‌గేర్ EX6110 AC1200 వై-ఫై రేంజ్ ఎక్స్‌టెండర్ మీ ఇంటిలో ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడానికి బెస్ట్ ఆప్షన్. ఈ డివైజ్ ని అమెజాన్ నుండి రూ. 2,424 ధరతో కొనుగోలు చేయవచ్చు. మంచి బిల్ట్ క్వాలిటీతో ఈ డివైజ్ లో డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఉంది. దీంతో మీరు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1200 Mbps వరకు డేటా స్పీడ్ సపోర్ట్ పొందుతారు.
TP-Link TL-WA850RE N300 వైర్‌లెస్ రేంజ్ ఎక్స్‌టెండర్
మీరు ఈ డివైజ్ ని Amazon నుండి కూడా కొనుగోలు చేయవచ్చు, దీని ధర కేవలం రూ.1,399. TP-Link TL-WA850RE N300 వైర్‌లెస్ రేంజ్ ఎక్స్‌టెండర్‌తో మీరు గరిష్టంగా 300 Mbps డేటా స్పీడ్ అండ్ మంచి లిమిట్ పొందుతారు. స్మార్ట్ సిగ్నల్ ఇండికేటర్ లైట్ ఇంకా నైట్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఈ డివైజ్ లో ఉన్నాయి.
Inamax USB WiFi అడాప్టర్
మీరు ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తే Inamax USB WiFi అడాప్టర్ మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. దీని సహాయంతో మెరుగైన ఇంకా హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ డివైజ్ సహాయంతో డేటా స్పీడ్ 1200 Mbps వరకు ఉంటుంది. ఇంకా USB 3.0 అండ్ డ్యూయల్ బ్యాండ్ (2.4G/5G 802.11ac)కి సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఈ డివైజ్ కాంపాక్ట్ ఇంకా దీని బరువు 80 గ్రాములు మాత్రమే. Inamax USB WiFi అడాప్టర్ ని అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.