ఫేస్‌బుక్ వీడియోస్ డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నారా.. బెస్ట్ వెబ్‌సైట్స్ ఇవే..
ఫేస్‌బుక్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాంటి ఫేస్‌బుక్ రీల్స్‌ను పరిచయం చేసింది. మనం వీడియోల నుండి ఫోటోలు ఇంకా టెక్స్ట్ వరకు అన్ని రకాల కంటెంట్‌ను చూస్తుంటాము. ఫేస్‌బుక్ నుండి ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా ఈజీ కానీ డైరెక్ట్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం లేదు.
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. ఇతర సోషల్ మీడియా సైట్‌లకు ఆదరణ ఉన్నప్పటికీ, ఫేస్‌బుక్ ప్రజాదరణ అగ్రస్థానంలో ఉంది. ఫేస్‌బుక్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాంటి ఫేస్‌బుక్ రీల్స్‌ను పరిచయం చేసింది. మనం వీడియోల నుండి ఫోటోలు ఇంకా టెక్స్ట్ వరకు అన్ని రకాల కంటెంట్‌ను చూస్తుంటాము. ఫేస్‌బుక్ నుండి ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా ఈజీ కానీ డైరెక్ట్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం లేదు. ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి టాప్-5 వెబ్‌సైట్‌ల గురించి మీకోసం..
CleverGet వీడియో డౌన్‌లోడ్
CleverGet వీడియో డౌన్‌లోడర్‌ని గతంలో Leawo వీడియో డౌన్‌లోడర్ అని పిలిచేవారు. ఇది Mac లేదా Windows కోసం బెస్ట్ వీడియో డౌన్‌లోడ్ సైట్. ఈ సైట్ సహాయంతో మీరు 1000 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌ల నుండి వీడియోలు, షోలు, లైవ్ స్ట్రీమింగ్ ఇంకా మ్యూజిక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సైట్ YouTube, Instagram, Yahoo, MyVideo, Dailymotionకి కూడా సపోర్ట్ చేస్తుంది అంటే మీరు ఈ సైట్ వీడియోలను కూడా ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
VideoProc
VideoProc కూడా వీడియో డౌన్‌లోడ్ కోసం బెస్ట్ వెబ్‌సైట్. మీరు VideoProcలో వీడియో సైజ్ కూడా తగ్గించవచ్చు. అంతేకాకుండా, VideoProc 4K/HDR వీడియో, ఆడియో అండ్ DVDలను కూడా మార్చగలదు. ఇక్కడ నుండి మీరు చిన్న వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Allavsoft వీడియో అండ్ మ్యూజిక్ డౌన్‌లోడర్
మీరు Windows కోసం వీడియోస్ అండ్ మ్యూజిక్ డౌన్‌లోడ్ సైట్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సైట్ మీ కోసం ఖచ్చితంగా సరిపోతుంది. ఇది ఒక ప్రీమియం వీడియో డౌన్‌లోడర్. ఈ సైట్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది Facebook అన్నీ వీడియోలను బల్క్‌లో డౌన్‌లోడ్ చేయగలదు. Facebook కాకుండా, ఈ సైట్ Spotify, Soundcloud, Deezer కూడా సపోర్ట్ చేస్తుంది
fdown.net
ఈ సైట్ గురించి మీకు తెలిసి ఉండాలి. Facebook వీడియో డౌన్‌లోడ్‌డర్ల లిస్ట్ లో Fdown పేరు మొదటి స్థానంలో ఉంది. గూగుల్ కూడా దీన్ని సూచిస్తుంది. ఈ సైట్‌లో వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి మీరు అక్కౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దీనిని ఉపయోగించడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది.
SnapSave
SnapSave కూడా ఒక గొప్ప Facebook వీడియో డౌన్‌లోడర్. మీరు వీడియోను డౌన్‌లోడ్ చేసే ముందు రిజల్యూషన్‌ను కూడా ఫైనల్ చేయవచ్చు. మీరు ఈ సైట్ నుండి 4K వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు దీన్ని ఫోన్ బ్రౌజర్‌లో కూడా ఉపయోగించవచ్చు.
పేరు సూచించినట్లుగా Facebook కోసం వీడియో డౌన్‌లోడర్ అనేది Facebook వీడియో డౌన్‌లోడ్. మీరు యాప్‌ని మీ ఫోన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, డౌన్‌లోడ్ చేయడంతో పాటు, మీరు ఇతర వీడియోల కోసం కూడా చేయవచ్చు.