Abhishek Sharma: టీమిండియా బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ తో ప్రేమాయణం అంటూ చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఇదే కోవలో యంగ్ స్టార్ అభిషేక్ శర్మ కూడా చేరారు. ఒక బాలీవుడ్ బ్యూటీ అతని ప్రేమలో పడిందంటూ వార్తలు వస్తున్నాయి.
SRH vs PBKS: అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో తొలి సెంచరీ కొట్టాడు. కేవలం 40 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని సూపర్ నాక్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ విక్టరీ కొట్టింది. ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ శర్మ 171 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం ఈ విజయంలో కీలకంగా నిలిచింది.
Indian Premier League 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ఆ టీం మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అతడి పవర్ హిట్టింగ్ కాదు మరో టాలెంట్ వల్లే రాణిస్తున్నాడని అన్నాడు... కేన్ మామ గమనించిన అభిషేక్ ట్యాలెంట్ ఏంటో తెలుసా?
Indian Premier League తయారుచేసిన మరో స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ తన ఆటతో అభిమానులను ఎంతగానో అలరిస్తాడు.. ఆకాశమే హద్దుగా హిట్టింగ్ కు దిగుతాడు.
Abhishek Sharma: ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ20 ఇంటర్నేషనల్‌లో అభిషేక్ శర్మ సెంచరీతో అనేక రికార్డు బద్దలు కొట్టాడు. తన సెంచరీ తర్వాత తన కోచ్ యువరాజ్ సింగ్ కోరున్న విషయం అంటూ పెద్ద రహస్యాన్ని రివీల్ చేశాడు.
India's second-fastest T20I century: వాంఖడే మైదానంలో టీమిండియా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో భారత రెండో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు.
india vs england: వాంఖడే స్టేడియంలో భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సునామీ వచ్చింది. అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అయితే, తృటిలో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ కోల్పోయాడు.
india vs england: వాంఖడే స్టేడియంలో భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ దంచికొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
Abhishek Sharma : జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. భారత్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ శర్మ తన రెండవ మ్యాచ్‌లో 46 బంతుల్లో సెంచరీ సాధించి అనేక రికార్డులు సృష్టించాడు.