Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్: 31 ఆగస్ట్ 2018 శుక్రవారం జరిగే ఈవెంట్స్ షెడ్యూల్....

ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 13స్వర్ణ, 21 రజత, 25 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 59 పతకాలు భారత ఖాతాలో చేరాయి. 

Today asian games schedule
Author
Jakarta, First Published Aug 31, 2018, 10:23 AM IST

ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 13స్వర్ణ, 21 రజత, 25 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 59 పతకాలు భారత ఖాతాలో చేరాయి. 

ఇక పదమూడో రోజైన ఇవాళ పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో   తెలుసుకుందాం. 

ఈవెంట్స్ వివరాలు:  

డైవింగ్:  మెడల్ కాంపిటీషన్ 

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: మెడల్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్  

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 

భాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్ 

సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్  

ఫుట్ బాల్ : ఈవెంట్ కాంపిటీషన్ 

హ్యండ్ బాల్: మెడల్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: మెడల్ కాంపిటీషన్ 

జూడో: మెడల్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్ (జుజిట్స్): మెడల్ కాంపిటీషన్    

మార్షల్ ఆర్ట్స్ ( సాంబో): మెడల్ కాంపిటీషన్       

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: మెడల్ కాంపిటీషన్  

 స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
రోలర్ స్కెటింగ్ : ఈవెంట్ కాంపిటీషన్  

రగ్బీ సెవెన్స్: ఈవెంట్ కాంపిటీషన్

టేబుల్ టెన్నిస్:ఈవెంట్ కాంపిటీషన్

సాప్ట్ టెన్నిస్: మెడల్ కాంపిటీషన్  
 
తైక్వాండో: మెడల్ కాంపిటీషన్ 
  
ట్రియథ్లోన్: మెడల్ కాంపిటీషన్  

వాలీబాల్:  ఇండోర్ మెడల్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్  
 

Follow Us:
Download App:
  • android
  • ios