నా గురువులు మా తల్లిదండ్రులే... సింధు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 5, Sep 2018, 12:46 PM IST
pv sindhu speech on teachers day
Highlights

తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులు తల్లిదండ్రులు, గురువులే అని సింధు అన్నారు.

తన తల్లిదండ్రులే తన మొదటి గురువులని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు తెలిపారు. గుంటూరు  జిల్లాలో టీచర్స్ డే సందర్భంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింధు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సందర్భంగా మాట్లాడుతూ రాష్టానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేందుకు కష్టపడతానని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులు తల్లిదండ్రులు, గురువులే అని సింధు అన్నారు.

loader