ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి 33వ బర్త్ డే, అభిమానుల శుభాకాంక్షలు
ఆర్జెంటినా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి నేడు 33వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.ఆర్జెంటినా టీం కు, బార్సిలోనా క్లబ్ కి ప్రాతినిధ్యం వహించే ఈ దిగ్గజం 2003లో బార్సిలోనా తరుపున ఆరంగేట్రం చేసాడు.
ఆర్జెంటినా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి నేడు 33వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.ఆర్జెంటినా టీం కు, బార్సిలోనా క్లబ్ కి ప్రాతినిధ్యం వహించే ఈ దిగ్గజం 2003లో బార్సిలోనా తరుపున ఆరంగేట్రం చేసాడు. 17 సంవత్సరాల చిరు ప్రాయంనుంచే చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు.
మెస్సి ఖాతాలో 10 లా లిగా టైటిల్స్, 4 ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్, 6 కోప డెల్ రే టైటిల్స్, 3 క్లబ్ వరల్డ్ కప్స్, 3 ఎఉరోపెయన్ సూపర్ కప్స్ మెస్సి ఖాతాల;ఓ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సి అభిమానులు తమ శుభాకాంక్షలను తెలుపుతూ ట్విట్టర్ లో హ్యాపీ బర్త్డే మెస్సి అని ట్రెండ్ అయ్యేలా చేసారు.