కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌  భారీ సిక్సర్లతో అలరిస్తూ..స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మరోవైపు కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ 30(19) బ్యాట్‌ ఝళిపిస్తుండటంతో కోల్‌కతా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో 15ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

 

Lynn launches two into orbit