ఫిఫా వరల్డ్‌కప్‌లలో పది చెత్త హెయిర్ స్టైల్స్

First Published 23, Jun 2018, 2:01 PM IST
10 worst haircuts in FIFA World Cups
Highlights

ఫిఫా వరల్డ్‌కప్‌లలో పది చెత్త హెయిర్ స్టైల్స్ 

ఫిఫా వరల్డ్‌కప్ అంటే నరాలు తెగే ఉత్కంఠతో పాటు.. సత్కారాలు, ఛీత్కారాలు, గెలుపు, ఓటమి, ఆనందాల సమహారం వీటితో పాటే ఫ్యాషన్‌కు కూడా ఫిఫా పుట్టినిల్లు.. ఆటగాళ్ల వస్త్ర ధారణ, బాడీ ఫిట్ నెస్, హెయిర్ స్టైల్ ఇలా ఒక్కటేంటి ఫ్యాషన్‌కు సంబంధించి కొత్తగా ఏం పరిచయం కావాలన్నా అది ఫిఫాతోనే అన్న నానుడి సైతం ఉంది.. అంతలా ప్రపంచాన్ని కట్టిపడేస్తుంది ఫుట్ బాల్ సంగ్రామం. అయితే వీటిలో తమకు నచ్చని వాటిని నచ్చలేదని అభిమానులు కుండబద్ధలు కొట్టేస్తారు.. వాటిలో ఇప్పటి వరకు జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లలో ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన పది చెత్త హెయిర్ కట్స్ మీ కోసం..

నేమర్: బ్రెజిల్ 

దొమాగొజ్ విదా : క్రొయేషియా

కిసుకి హోండా: జపాన్

లుకా మోడ్రిక్: క్రొయేషియా

అనిబల్ గొడాయ్: పనామా

అక్సెల్ విట్సెల్: బెల్జియం

మొహమ్మద్ సల్లా: ఈజిప్ట్

జేరోమ్ బోటెంగ్: జర్మనీ

విలియం ట్రూస్ట్ ఎకోంగ్: నైజిరియా

ట్రిఫాన్ ఇవానోవ్: బల్గేరియా

అలెక్సీ లాలాస్: అమెరికా

క్రిస్టియానో రోనాల్డో: పోర్చుగల్

loader