ఇదే కర్పూరంతో  మన ఇంట్లో సులభంగా లభించే మూడు వస్తువులను కాల్చడం వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయట. మరి వేటిని కాల్చాలి..? వేటిని కాల్చితే.. డబ్బు సమస్యలు తీరి.. సంపద పెరుగుతుందో చూద్దాం... 

ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉండి ఉంటారు. కొందరికి అయితే... ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా.. చేతిలో డబ్బు నిలవదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అలాంటివారు కర్పూరంతో ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడొచ్చంటే మీరు నమ్ముతారా..? మీరు చదివింది నిజం. కర్పూరాన్ని మనం ఎక్కుగా పూజా సమయంలో ఉపయోగిస్తూ ఉంటాం. పూజలతో సంబంధం లేకుండా.. ఇంట్లో మామూలుగా కర్పూరం వెలిగించడం వల్ల.. ఆ ఇంట్లో సంతోషం నెలకొంటుందని, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అని చెబుతూ ఉంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదే కర్పూరంతో మన ఇంట్లో సులభంగా లభించే మూడు వస్తువులను కాల్చడం వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయట. మరి వేటిని కాల్చాలి..? వేటిని కాల్చితే.. డబ్బు సమస్యలు తీరి.. సంపద పెరుగుతుందో చూద్దాం...


ఇక బిర్యానీ ఆకును.. కర్పూరంతో కలిపి కాల్చితే... వాతావరణం మొత్తం చాలా పవిత్రంగా మారిన అనుభూతి కలుగుతుంది. మీకు ఏవైనా తీరని సమస్యలు ఉంటే... ఆ సమస్యలను బిర్యానీ ఆకుమీద రాసి.. కర్పూరంతో కాల్చితే సరిపోతుంది. ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి. 5 బిర్యానీ ఆకులను కర్పూరంతో కలిపి కాల్చండి.. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా డబ్బు సమస్యలు తీరతాయి.

దాల్చిన చెక్క కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కర్పూరంతో దాల్చిన చెక్కను కలిపి కాల్చాలి. ఇలా చేయడం వల్ల.. కూడా మీకు ఉన్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తీరిపోతాయి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది.